డాక్టర్లు రోగాల గురించే చదువు కుంటారు ఆరోగ్యం గురించి కాదు
డాక్టర్లు తాము చదివే సమయంలో రోగాల గురించి మాత్రమే నేర్చుకుంటారు. వారు ఆరోగ్యం గురించి కానీ , ఆరోగ్యాన్నిచ్చే ఆహారం గురించి వారు నామ మాత్రంగానే చదు వు కుంటారు. నేర్చుకుంటారు. ఈ విషయం పై డాక్టర్ బి.యం. హెగ్డే గారు “What Doctors Don’t Get to Study in Medical School” అనే పుస్తకం రాశారు. ఆస్పత్రులలో రోగా లను ఎలా నయం చేసుకోవాలో చెబుతారు గానీ, ఆరోగ్యం గా ఎలా జీవించాలో చెప్పరు.
ఒక్క ఆయుర్వేదం లో మాత్రమే ఆరోగ్యం గా ఎలా జీవించాలో చెప్పారు. ఇతర అన్ని వైద్య విధానాల లో రోగాన్ని ఎలా నయం చేసుకోవాలో మాత్రమే చెబుతారు. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ ఆయుర్వేదం మన కు ఆరోగ్యంగా ఎలా జీవించాలో నేర్పుతోంది. ఒక వేళ ఏదైనా రోగం వస్తే దాన్ని మనకు లభించే ఆహార పదార్థాల ద్వారా ఎలా నయం చేసు కోవచ్చో చెబుతుంది.
మందుల దుష్ప్రభావాల గురించి
కొన్ని విషయాలు తెలుసుకుందాం
ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలలో మరణాలకు ప్రధాన కారణం ఏమిటో తెలుసా? హార్ట్ అటాక్ లేదా క్యాన్సర్ లేదా ఇంకేదైనా జబ్బు అనుకుంటున్నారా? కాదు. రోగా లను నయం చేయడానికి డాక్టర్లు రాస్తున్న మందుల సైడ్ ఎఫెక్ట్స్ (దుష్ప్రవాలు). దీన్ని అంతు తెలియని మరణం (iatrogenic death) అని ప్రకటిస్తున్నారు. అమెరికా లో చరిత్ర గురించి తెలిసి నప్పటి నుండి జరిగిన యుద్ధాలలో చని పోయిన వారి కంటే, ఇలా iatrogenic death అని చెప్పి చని పోయిన వారి సంఖ్యే ఎక్కువని ఒక అధి కారిక నివేదిక తెలుపు తోంది.
ప్రపంచ వ్యాప్తంగా గణాంకాలను పరిశీలిస్తే డాక్టర్ల సగటు ఆయు ప్రమాణం 65 సంవ త్సరాలు. అదే సమయంలో సమాన్యుల ఆయు ప్రమాణం 75 నుండి 80 సంవత్స రా లు.
కేన్సర్ రోగుల గణాంకాలు ఘోరం
కీమో థెరపీ, రేడియోషన్ ట్రీట్ మెంట్లు తీసుకున్న క్యాన్సర్ పేషంట్ల లో కోలుకున్న వారు 3 శాతం.
అదే సమయం లో ఎలాంటి ట్రీట్ మెంటు తీసుకోని కేన్సర్ పేషంట్ల లో కోలు కుంటున్న వారు 27%
ఇంక అల్లో పతి కాకుండా ఇతర వైద్య విధానాల(Alternative Therapies) ద్వారా చికిత్స చేయించు కున్న వారిలో కోలుకున్న వారు 50%.
రోగాలకు చికిత్స చేయాలి, రోగ లక్షణాలకు కాదు
ఇంతకు మునుపే మనం చెప్పుకున్నట్లు, డాక్టర్ లు జబ్బు లక్షణాలకు చికిత్స చేస్తు న్నారు. మందుల ప్రభావం ఉన్నంత సేపూ మాత్రమే ఆ లక్షణం కనిపించదు. జబ్బు మాత్రం అలాగే ఉంటుంది. ఆ ప్రభావం తగ్గ గానే తిరిగి ఆ లక్షణమే మళ్లీ కనిపిస్తుంది. ఆ లక్షణాన్ని అణచి వేయడానికి మరింత డోస్ పెంచడమో లేక మరింత శక్తి వంతమైన మందులనో ఉపయోగిస్తుంటారు. ఇది సమంజసమైన చికిత్స కాదు. అసలు రోగమేమి టో తెలుసు కుని, దానికి చికిత్స చేసి నప్పుడు మాత్రమే రోగి కి పూర్తి ఉపశమనం లేదా రోగ విముక్తి కలుగుతుంది.
మనిషి ఆరోగ్యం గా జీవించడానికి
- చచ్చిన ఆహారాన్ని(Dead Food) తినడం మానాలి.
- వ్యతిరేక ఆలోచనలు(Negative Thoughts) దూరం చేసుకోవాలి.
ఈ వ్యాసం పైన మీ అభిప్రాయాన్ని కింది comment box ద్వారా తెలియ జేయండి.
సహజంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలాగో తెలుసు కోవడానికి sahajarogya.com లో వ్యాసా లను రెగులర్ గా చదవండి.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే social media ద్వారా share చేయండి.