Lunch Dinner with Natural Food

Vegetable Dinner

సహజ ఆహారం తో మధ్యాహ్నం

రాత్రి భోజనం

      గతం లో ఒక కథ చెప్పే వారు. నంది తో శివుడు “మనుషుల ఆహార నియమాల గురించి” చెప్పి రమ్మని పంపాడంట. రోజు లో మూడు సార్లు స్నానం చేయాలి, ఒక్కసారి తినాలి. అని చెప్పి పంపాడట. అయితే ఆ నంది ఇక్కడికి వచ్చి చెప్పడం లో పొరబడి, మూడు సార్లు తినాలి, ఒక్కమారు స్నానం చేయాలి అని చెప్పాడట.

Read moreLunch Dinner with Natural Food

Please Share It

Natural Healthy Break Fast

Natural BreakFast

ఇలా తింటే రోగాలు దరి చేరవు

      మానవుడు ప్రకృతి లో సహజంగా జరిగిన పరిణామాల ద్వారా తయారయ్యాడని మనందరికీ తెలుసు. కాబట్టి మనం తినదగిన ఆహారం ప్రకృతిలో సహజంగా లభించేదే.

Read moreNatural Healthy Break Fast

Please Share It

Natural Alternate to Coffee and Tea

Natural Tea for Health

కాఫీ, టీ లకు  సహజ ప్రత్యామ్నాయం

మిత్రులారా !

      నేను కొన్ని విషయాలు పూర్తిగా చెప్పిన తర్వాత ఈ టాపిక్ కు రావలసింది. అయితే కొందరు మిత్రులు ఒక వాదం తీసుకు వచ్చారు. తిన కూడనివి చెబుతున్నావు. వాటి వెంబడే తిన వలసినవి కూడా చెబితే సౌకర్యం గా ఉంటుంది కదా అని.అందుకే దీన్ని ప్రారంభించాను.

Read moreNatural Alternate to Coffee and Tea

Please Share It

Live Food Vs Dead Food

Living Food Fruitsఅమృతాహారం – మృతాహారం

 ప్రపంచంలో ప్రస్తుతం రెండు రకాల ఆహారాలు లభిస్తున్నాయి.

1. అమృతాహారం(Living Food) 2.మృతాహారం(Dead Food).

మొదటిది తింటే ఆరోగ్యం, ఆనందం లభిస్తుంది. రెండోది తీసుకుంటే రోగం, బాధలు తప్పవు.

Read moreLive Food Vs Dead Food

Please Share It

Deep Fry is Dangerous

#Deep FryDeep Fry Is Dangerous

      మనం చేసే వంటలలో నూనెలో వేయించడం (Deep Fry), ఎక్కువ కాలం వేడి చేసే(prolonged heating) వంటలు చాలా ఉంటాయి. దీని వలన ఆ ఆహారాలలో ఫ్రీ రాడికల్స్(Free Radicals) తయారవుతాయి. అవి మన శరీరంలోకి వెళ్లి అనేక రోగాలకు కారణమౌతాయి.

Read moreDeep Fry is Dangerous

Please Share It

Stop Refined Cereals 2

Lunch n Dinnerప్రపంచం జనాభా ప్రధాన ఆహారం బియ్యమే

      బియ్యం – ప్రపంచంలో అత్యధిక శాతం ప్రజలు తినే ఆహారం. ముఖ్యంగా ఆసియాలో ఇదే ప్రధాన ఆహారం. దీని మంచి చెడ్డల గురించి తెలుసుకుందాం.

Read moreStop Refined Cereals 2

Please Share It

Stop Refined Cereals

Stop Cerealsగోధుమలు మానండి 

ఆరోగ్యంగా ఉండండి

     ప్రపంచ వ్యాప్తంగా మనం ప్రధానంగా తినే ఆహార పదార్థాలు బియ్యం, గోధుమలే. అయితే ఇవి మనకు ఉపయోగ పడుతున్నాయా? లేక నష్ట పరుస్తున్నాయా?

Read moreStop Refined Cereals

Please Share It

Why Do We Get A Disease

Diseaseమనకు రోగం ఎందుకు వస్తుంది?

      సాధారణ మనిషి శరీరంలో 30 నుండి 50 ట్రిలియన్ జీవకణాలు (cells) ఉంటాయని శాస్త్రవేత్తల అంచనా. (1 ట్రిలియన్ అంటే ఒకటి తర్వాత 12 సున్నాలుంటాయి. 1,000,000,000,000).

Read moreWhy Do We Get A Disease

Please Share It

Welcome to Natural World

Natural Enjoymentసహజ ప్రపంచానికి స్వాగతం

     మిత్రులారా,

     ప్రపంచం లోని జీవ రాసులన్నీ ప్రకృతికి అనుగుణంగా సహజంగా జీవిస్తున్నాయి. చనిపోయే వరకు ఆరోగ్యంగా ఉంటున్నాయి. ఒక్క మనిషి మాత్రమే ప్రకృతికి దూరంగా జరిగాడు.

Read moreWelcome to Natural World

Please Share It