Millets Our Ancient Treasure Telugu
సిరి ధాన్యాలు మన ఐశ్వర్యాలు సిరి ధాన్యాలు మనకు మన పెద్దల నుండి సంక్రమించిన ఐశ్వర్యాలు. మనం జీవితాంతం ఆరోగ్యంగా జీవించడానికి ఇవి సహాయ పడతాయి. ఇవి తప్ప మరో మార్గం లేదు. ఈ సిరి ధాన్యాలను తిని ఎలా ఆరోగ్య వంతులమౌవ్వాలో మనలో ప్రతి ఒక్కరూ తెలుసు కోవాలి. దీన్ని మనం ఆచరించి, ప్రతి రోజూ ఈ సిరి ధాన్యా లను తింటే, మన ఆరోగ్య స్థితి ని బట్టి, 6 నెలల … Read moreMillets Our Ancient Treasure Telugu