Natural Immunity Power

Natural Immunity Power

సహజ రోగ నిరోధక శక్తి మన ఆరోగ్యమంటే మనకు చాలా నిర్లక్ష్యం       మనం అన్ని విషయాలలో ఎక్కువగా విధిని, లేదా అదృష్టాన్ని నమ్ముతాం. ఆరోగ్య విషయంలో కూాడ అంతే. ఆరోగ్యం, దానంతట అదే బాగుంటుందను కుంటాం. ఒకవేల దారి తప్పి ఏదైనా ఇబ్బంది వస్తే, దాన్ని మందులతో అణిచేస్తాం. మనం మంచి ఆరో గ్యంగా ఉండడానికి ఎలాంటి గట్టి ప్రయత్నాలు చెయ్యం. మన జీవితాలలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసినంతగా, ఇంక ఏ విషయాన్ని … Read moreNatural Immunity Power