ఆరోగ్యం అందని ద్రాక్ష
ఆరోగ్యం… ప్రస్తుతం ఇది ఎవ్వరికీ అందని ద్రాక్ష అయిపోయింది. దాన్ని అందుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగు తున్నాయి. కానీ అది రోజు రోజుకూ పైకి పోతోంది. ద్రాక్ష పైకి పోతోంది అనడం కంటే, మనమే కిందికి దిగజారి పోతున్నామని అనడం సముచితంగా ఉంటుంది.