Gym Donot give Health
జిమ్ కెళితే ఆరోగ్యం రాదు ప్రపంచం లో అత్యంత ఆరోగ్య వంతులైన వారు గానీ, ఎక్కువ కాలం జీవించిన వారు గానీ ఎవరూ జిమ్ కెళ్లలేదు. మీరు ఆరోగ్యం గా ఉండాలని కోరు కుంటే మీకు కావలసింది ట్రెడ్ మిల్స్ కాదు, బరువు తగ్గించే యంత్రాలు కాదు, ట్రీట్ మెంట్లు కాదు. మీరు నా మాట నమ్మొద్దు. ప్రపంచం లో ఎక్కువ కాలం జీవించిన వారి గురించి తెలుసు కోండి. అదే మీకు గట్టి … Read moreGym Donot give Health